Chandramukhi Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ సినీమాలు ఎన్నో చూసుంటాం. భయంకరమైన పాత్రలు వేసి నటించిన నటీమణులు ఇప్పటికే ఎందరో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన హర్రర్ సినిమాల్లో ” చంద్రముఖి ” సినిమా కూడా ఒకటి . చంద్రముఖి సినిమాను తలదన్నే సినిమా ఇప్పటివరకు రాలేదు. భవిష్యత్తులో రాదు అనే మాట చిత్రపరిశ్రమలో నిలిచి పోయింది. చంద్రముఖి సినిమా కథ, మాటలు, పాటలు, నటి, నటులు నటన ఒక రేంజి లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా .
చంద్రముఖి సినిమాలో ప్రముఖ తమిళ నటుడు వడివేలు భార్యగా నటించిన పాత్ర గురించి చాలా మంది ప్రేక్షకులకు తెలుసు. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు ఆమె వేసిన పాత్ర గురించి తెలుసు. కానీ ఆమె ఆ సినిమాలో ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది.
చంద్రముఖి సినిమాలో హీరో రజనీ కాంత్ నటనకు తిరుగులేదు. అందులో ఆయన అలా నడుస్తూ తెరపై కనిపిస్తే చాలు అభిమానుల ఈలలు, చప్పట్లతో సినిమా హాల్ మారుమోగిపోతుంది. రజనీకాంత్ సినిమా వస్తుందంటే అయన అభిమానులు ఎదురుచూస్తారు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నటన గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే.
ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు భార్యగా నటించిన ఆమె అప్పుడు ఆ సినిమాలో ఎలా ఉంది ? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ముక్కున వేలేసుకుంటారు. వడివేలు భార్యగా నటించిన నటి అసలు పేరు ” సోర్నా మాథ్యూ “. ఆమె వివిధ భాషల్లో నటించింది. కానీ ఎక్కువగా అభిమానులను సంపాదించుకోలేక పోయింది. కానీ ” చంద్రముఖి ” సినిమాతో మాత్రం విపరీతంగా అభిమానులను సంపాదించుకొంది. చంద్రముఖి సినిమా తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అంతంగా మాత్రమే అవకాశాలు వచ్చాయి. పెళ్లి చేసుకోని స్థిరపడి పోయింది. భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతోంది.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో మాత్రం ఆమె హల్చల్ చేస్తోంది. తన అభిమానులకు తన ఫోటోలను షేర్ చేస్తోంది. నేటికీ కూడా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ సరదాగా గడుపుతోంది. అప్పుడు ఉన్న వయసుకు, ఇప్పుడు ఉన్న వయసుకు ఆమె ఎంతో తేడాగా కనిపిస్తోంది. కొందరు మాత్రమే గుర్తుపడుతున్నారు. ఈమె చంద్రముఖి సినిమాలో నటించిన నటి అని ఎవరైనా అంటేనే గుర్తుపడుతున్నారు.
View this post on Instagram