19.9 C
Munich
Sunday, July 26, 2026

criket : పాకిస్తాన్ తో ఆడుతూ గుడ్ న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

criket : ఛాంపియన్ ట్రోఫీ దక్కించుకోడానికి ఇండియా, పాకిస్తాన్ జట్లు కుస్తీపడుతున్నాయి. అందులో భాగంగా దుబాయ్ వేదికగా రెండు జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని పాకిస్తాన్ జట్టు రంగంలోకి దిగింది. పాకిస్తాన్ జట్టు 241 పరుగులు చేయడంతో ఇండియా జట్టు 242 పరుగుల లక్ష్యంతో ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడుతూ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.

విరాట్ కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు

287 ఇన్నింగ్స్‌ల్లో (299 మ్యాచ్‌లు) ఆడి ఈ ఫీట్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ

వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.