23న మందమర్రి మార్కెట్‌లో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం
భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పూజలు
భారీగా తరలిరావాలని నిర్వాహకుల పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో...