ప్రకృతి హితమైన పండుగే లక్ష్యంగా ప్రకృతి తెలంగాణ అవగాహన కార్యక్రమం
కాలుష్యాన్ని వెదజల్లే టపాసులకు దూరంగా ఉండాలి
మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి
ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్.
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా, ప్రజల్లో...