ఏడేళ్లుగా మట్టి వినాయకుల ప్రతిష్ఠ
అక్షర యూత్ స్ఫూర్తితో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి
దశావతారాల రూపంలో మట్టి గణపతులు..
అక్షర యూత్‌కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ అభినందనలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి పట్టణంలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని...