భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు
పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ దంపతులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని పాలచెట్టు వద్ద ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా...