Bank : ఏదేని మూడేళ్ల డిగ్రీ కోర్సు లేదంటే ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగ యువతీ, యువకులకు మంచి అవకాశం లభించింది. కేవలం డిగ్రీ అర్హత తోనే బ్యాంకు లో ఉద్యోగం. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేని ఉద్యోగం. అన్ని రకాల వసతులతో ఉన్నటువంటి ఉద్యోగం. మంచి వేతనం, సమాజంలో గౌరవం ఉంటుంది. వ్యక్తి గత పరిచయాలు ఉన్నత స్థాయిలో ఉన్నవారితో ఉంటాయి.
మొత్తం ఖాలీలు 146. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు బ్యాంకు అఫ్ బరోడా లో ఖాళీగా ఉన్నవి. ఆన్‌లైన్ దరఖాస్తు 26/03/2025న ప్రారంభమైనది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 15-04-2025. నియామకం ఆయిన రోజు నుంచే పర్మినెంట్ ఉద్యోగం. ప్రారంభంలో వేతనం రూ : 35 వేల నుంచి ప్రారంభమవుతుందని అధికార వర్గాల సమాచారం.
జనరల్ అభర్ధులు EWS & OBC అభ్యర్థులకు: 600/-రూపాయలు, SC, ST, PWD & మహిళలకు: 100/-రూపాయలు రుసుము ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. అభ్యర్థులు కనిష్టంగా 22 ఏళ్ళు ఉండాలి. గరిష్టంగా 57 ఏళ్ల లోపు వయసు ఉంది తీరాలి.