Home » Samantha : కుదిరిన సమంత పెళ్లి ముహూర్తం…ఎప్పుడంటే

Samantha : కుదిరిన సమంత పెళ్లి ముహూర్తం…ఎప్పుడంటే

Samantha : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ ప్రముఖ హీరో నాగార్జున కుమారుడు నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న కొద్దీ నెలలకే అఖిల్ కు పెళ్లి సంబంధం తెలుగు హీరోయిన్ తో కుదిరింది. కానీ ఇప్పటి వరకు సమంత కు మాత్రం పెళ్లి సంబంధం కుదరలేదనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది.

కానీ తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత కు పెళ్లి సంబంధం కుదిరినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాలిఫుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ తో ఆమె కొద్దీ రోజుల నుంచి డేటింగ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అతనితోనే పెళ్లి జరగనుందని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

రెండు కుటుంబాలు కూడా వీరిద్దరికి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నట్టుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మే నెలల్లో వీరిద్దరి వివాహం రెండు కుటుంబాలకు చెందిన సన్నిహితుల సమక్షములో జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్నీ రెండు కుటుంబాలు కానీ, సమంత తోపాటు దర్శకుడు రాజ్ కూడా స్పష్టం చేయలేదు. వారు ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *