Home » ఈ రాశి వారికి శని మొదలైనది.

ఈ రాశి వారికి శని మొదలైనది.

xr:d:DAGBRDuLR64:53,j:1645363860722888362,t:24040706

2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
మీనం రాశి
పూర్వాభాద్ర 4పాదం,ఉత్తరాభాద్ర,రేవతి
ఆదాయం 11,వ్యయం 5,రాజపూజ్యం 2,అవమానం 4
వాక్చాతుర్యం కాపాడుతుంది. విద్యార్థులకు మామూలు పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు.ఆరోగ్యపరంగా శ్రధ్ద తీసుకోవాలి. అవివాహితులకు మే వరకు పెళ్లి ముహూర్తం బలంగా ఉంది.మార్చి 29 నుంచి ఈ రాశి వారికీ ఏళ్ళ నాటి శని మొదలవుతుంది. కాబట్టి చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించాలి.గొడవలకు దూరంగా ఉండాలి.ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు.శని ధాన్యం చేసేవారికి మంచి ఫలితాలు ఉన్నాయి.చేసే ప్రతి పనిలో భూమి,వాహనం,ఇల్లు కొనుగోలు చేసేవారికి పూర్తి స్థాయిలో అనుకూలవాతావరణం లేదు.కొనుగోలు విషయంలో న్యాయపరంగా సలహా తీసుకుంటే మంచిది. బృహస్పతి అనుకూలంగా ఉండటంతో పేరుప్రతిష్టలు, సుఖం, సౌభాగ్యం ఉంది

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *