Home » Fish egg : చేప గుడ్లతో శరీరంలో జరిగేది ఇదే ….

Fish egg : చేప గుడ్లతో శరీరంలో జరిగేది ఇదే ….

Fish egg : మాంసాహార ప్రియులు కోడి గుడ్లు తింటారు. కానీ చాలా మందికి చేప గుడ్డు తింటారు అనే విషయం తెలియదు. అంతే కాదు వాటిని తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలియదు. చేప గుడ్లు తినడం వలన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్నీ పోషకాహార నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.

చేప గుడ్లు కండరాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండ తింటే బీపీ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ కంటి చూపు మెరుగవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ల సమస్యను ఎదుర్కొంటాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది.

శరీరానికి ఉపయోగపడే మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి . రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కండరాల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *