Home » Star lady : సినిమాలో నటించకున్నా…. ఎందరో అభిమానులు…ఆమె ఎవరో తెలుసా ?

Star lady : సినిమాలో నటించకున్నా…. ఎందరో అభిమానులు…ఆమె ఎవరో తెలుసా ?

Star lady : చాలా మందికి సినిమాలో ప్రవేశించగానే అభిమానులు తయారుకారు…. సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటేనే అభిమానులు మెల్ల.మెల్లగా తయారవుతారు. కొందరికి వరుస విజయాలున్నా అభిమానులు ఉండరు. కానీ ఆమె ఒక తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి కూతురు. కూతురు సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. అంటే కనీసం చిన్న పాత్రలో కూడా నటించలేదు. కానీ బోలెడంత అభిమానులను మాత్రం సంపాదించుకొంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆమె తల్లి సినిమాలో నటిస్తున్నప్పటికీ తల్లికి కూడా అంత అభిమానులు లేరు. తల్లి కంటే ఎక్కువ అభిమానులను సంపాదించు కొన్న ఆమె ఎవరో తెలుసుకుందాం….

చాలా మంది అందాల భామలు సినిమాల కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో వాళ్ళ అందాలతో బోలెడంత అభిమానులను సంపాదించు కుంటున్నారు. దాంతో సినిమాలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. వారసత్వంగా వచ్చిన వాళ్ళు కూడా అభిమానులను సంపాదించుకోలేక పోతున్నారు. నటనతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

తెలుగులో సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ సుప్రీత తన తల్లి సురేఖ వాణి కంటే ఎక్కువగానే అభిమానులను సంపాదించుకోవడం విశేషం. సుప్రీత సోషల్ మీడియా తో తన అంధ చందాలతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారసులను, సొంతంగా ఎదిగిన వారిని పక్కకు తోసేసి సుప్రీత ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఇక సినిమాలో అడుగుపెడితే ఎంత మంది అభిమానులు తయారవుతారో వేచి చూడాల్సిందే.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *