Home » Rashmika : రష్మిక చేసిన త్యాగం ఏమిటో తెలుసా ?

Rashmika : రష్మిక చేసిన త్యాగం ఏమిటో తెలుసా ?

Rashmika : రష్మిక ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్. ఒక్క భాషకే పరిమితం కాలేదు. అవకాశం వచ్చిన ప్రతి భాషలో నటిస్తూనే ఉంది. రష్మిక నటించిన పుష్ప-1 విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన పుష్ప-2 భారీ విజయాన్ని అందుకుంది. తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక తన జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు గాయపడింది.

దింతో ఆమె కొద్ది రోజుల పాటు ఆమె షూటింగ్ కు దూరంగ ఉంటున్నట్టుగా ప్రకటించింది. గాయపడిన ఆమె ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్బంగా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేసింది. ఆ మాటల్లో ఆమె త్యాగం చేసిన విషయాన్నీ బయట పెట్టెంది. ఆమె తన కెరీర్ లో ఎంతో సాదించు కున్నప్పటికే తన జీవితంలో కొంత లోటు మాత్రం ఉందనే విషయాన్నీ స్పష్టం చేసింది.

ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఆమె ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తాను త్యాగం చేసిన విషయాన్నీ వెల్లడించింది. సినిమాల్లో విజయం సాధించడానికి తన కుటుంబంతో గడిపే సమయాన్ని తాను త్యాగం చేశానని స్పష్టం చేసింది. కుటుంబానికి నిత్యం దూరంగా ఉంటూ సినిమాలు చేస్తూ నాకు నేనుగా సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ   రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *