Home » Bichagadu : బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఏమిచేస్తుందో తెలుసా ?

Bichagadu : బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఏమిచేస్తుందో తెలుసా ?

Bichagadu : తెలుగులో నటించింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమాతోనే సంచలనం సృష్టించింది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. తొలి ప్రయత్నంలోనే గుర్తింపు పొందిన హీరోయిన్. ఆ సినిమానే చివరి సినిమా అయ్యింది. ఆ తరువాత కెమెరా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆమె ఏమిచేస్తుందో అభిమానులకు తెలియదు. ఆమె ఎవరు ? ఆమె ఏమి చేస్తుందంటే….

చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా గడుపుతున్న సమయం. అదే సమయంలో బిచ్చగాడు సినిమాలో కూడ హీరోయిన్ గా సాట్నా నటించింది. ఆ చిత్రాన్ని తమిళంలో కూడా డబ్బింగ్ చేశారు. అప్పుడే తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీతో హీరోయిన్ సాట్నా కు పరిచయం ఏర్పడింది. ఆ అపరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

అప్పటికే ఆమె కొన్ని ఒప్పుకున్న సినిమాలు సైతం ఉన్నాయి. వాటిని వదిలేసి భర్త కార్తీ తో స్థిరపడిపోయింది. ఆ దంపతులకు కిరణ్ కార్తిక్ సంతానం. ప్రస్తుతానికి సాట్నా సోషల్ మీడియా వేదిక లో తీరిక లేకుండా ఉంది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *