ANCHOR ANASOOYA : కొందరికి అనుకూలంగా లేకపోవడంతో సినిమా అవకాశాలు కోల్పోయాను. పొట్టి దుస్తులు వేసుకోవడం నా కొడుక్కి ఇష్టం లేదని చెబుతోంది నటి అనసూయ. నేను నా తల్లి దండ్రుల వద్ద క్రమశిక్షణతో పెరిగాను. సంప్రదాయం ప్రకారం పెంచారు. కుటుంబం అంటే ఏమిటో తెలిసే విదంగా నన్ను తీర్చిదిద్దారు. భాద్యతలు అంటే ఏమిటో తెలిసేవిదంగా పెరిగాను. నన్ను పెంచిన తల్లి దండ్రుల వల్లనే కుటుంబం అంటే ఏమిటో తెలిసిపోయింది. నేను ఒక పద్దతి ప్రకారం పెరిగాను. కాబట్టే నా శరీరాన్ని ఒక దేవాలయముగా చూసుకుంటాను. అందుకే నా శరీరాన్ని నాకే సొంతముగా భావిస్తాను. పడుకుంటే పుష్కలంగా డబ్బు సంపాదించేదాన్ని. ఎందరో పాడుకొమ్మని అడిగారు. పడుకుంటే అవకాశాలు చాలా వస్తాయన్నారు. పడుకోడానికి ఒప్పుకోక పోవడంతో చిత్ర పరిశ్రమలో నేను ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాను. అంటూ ముక్కు సూటిగా బుల్లి తెర నటి అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
అదేవిదంగా ఇటీవల అనసూయ పెద్ద కొడుకు ఆమెను ప్రశ్నించిన విధానం పై కూడా కొడుక్కి ముక్కుసూటిగా మోహ మాటం లేకుండా చెప్పేసినట్టు ఇంటర్వ్యూలో తెలిపింది. పొట్టి, పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావు అంటూ ప్రశ్నించడంతో తగిన సమాధానం చెప్పింది. నేను కురుస దుస్తులు వేసుకోవడం నా పెద్ద కొడుక్కి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోవడంతో సూటిగా అడిగాడు. అందుకు తగిన సమాధానం ఇవ్వడంతో నూరు మెదపలేదు.
నీవు వేసుకుంటున్న జీన్స్ ఫ్యాన్ట్ , టీ షర్ట్ నాకు కూడా నచ్చలేదు. నేను కొనే బట్టలు నీవు వేసుకోలేవు. నీకు నచ్చిన బట్టలు నీవు వేసుకున్నట్టే, నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటున్న అని సూటిగా చెప్పేసింది. అంతే కాదు నేను షాపింగ్ కు వెళితే కూడా నాకు నచ్చిన వాటినే కొంటాను. నా వెంట వచ్చిన వారికి నచ్చిన బట్టలు నేను కొనను.
ఇతరుల కోసం నేను దుస్తులు ధరించడం లేదు. నా శరీరానికి తగ్గట్టుగా బట్టలు వేసుకుంటాను అని కొద్దుకు చెప్పిన సమాధానం మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నటి అనసూయ ను ఎదురు ప్రశ్నించే అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా అనే సందేహాలు ఆమె అభిమానుల్లో వ్యక్తం కావడం విశేషం.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-