Election : తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర హై కోర్ట్ బుధవారం రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ల కు సంబంధించిన తుది తీర్పును న్యాయస్థానం బుధవారం వెలువరించింది. వీలైనంత తొందరగా ముప్ఫయ్ రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని కూడా కోర్టి ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఆదేశాలు కోర్ట్ జారీచేసింది.
Author
-
Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.
View all posts