Tea and Biscut : సాధారణంగా చాయ్ తాగేవారు ఎక్కువే ఉంటారు. కొందరు చాయ్ మాత్రమే తాగుతారు. మరికొందరు చాయ్ తోపాటు బిస్కేట్ కూడా తింటారు. బిస్కేట్ లో రకరకాలు ఉంటవి. పిండి తో చేసేవి కొన్ని ఉండగా, మైదా తో చేసిన బిస్కేట్ కూడా ఉంటది. అయితే ఈ రెండిటిలో ఎదో ఒకటి చాయ్ తో కలిపి తినడం సహజం. చాయ్ తో బిస్కేట్ కూడా మన శరీరములో ఏమి జరుగుతుంది. ఎలాంటి మార్పులు వస్తాయి. ఎవరు తినవచ్చు. ఎవరు తినరాదు. ఇంతకూ బిస్కేట్ తింటే మంచిదా ? కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిండితో తయారైన బిస్కేట్. పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదార్థం ఉంటది. దీనిని తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు వేగంగ పెరుగుతాయి. షుగర్ పెరగడం, గ్లూకోజ్ తగ్గడం తో శరీరంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బిస్కేట్ లో కేలరీలు అధికంగా ఉంటాయి. చాయ్ తో తినడం వలన బరువు పెరుగుతాం. ఆకలి పెరుగుతుంది. దీనితో ఆకలిని తట్టుకోడానికి ఎదో ఒకటి తింటాం. కాబట్టి వేగంగా బరువు పెరుగుతాం.
పిండితో తయారైన బిస్కేట్ లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి ఏమీ అందవు. ఆకలిని తీరుస్తుంది కానీ, ఆరోగ్యానికి మాత్రం హానికరమే అవుతుంది. పిండి బిస్కేట్ లలో కొవ్వు అధికంగా ఉంటుంది. చాయ్ తో కలిపి తినడం వలన గుండె అనారోగ్యానికి గురవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఈ విదంగా తినడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.