Home » Green tea : గ్రీన్ టీ ఎప్పుడు తాగాలంటే ..

Green tea : గ్రీన్ టీ ఎప్పుడు తాగాలంటే ..

Green tea : చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ, టీ, పాలు ఎదో ఒకటి తాగుతారు. కానీ గ్రీన్ టీ తాగే వారు చాలా తక్కువ. గ్రీన్ టీ తాగడం వలన శరీరానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరం బరువును తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. పేగుల్లో ఉన్న కొవ్వు కరిగిస్తుంది. శరీరంలో పేరుకు పోయిన మలినాలు తొలగిపోతాయి. అయితే గ్రీన్ టీ ఎప్పుడు తాగితే శరీరంలో ఈ ఫలితాలు కనబడుతాయనేది చాలా మందికి తెలియదు.

జిమ్ లో వ్యాయామం చేసేవారు, ఉదయం వాకింగ్ చేసేవారు ముందుగా గ్రీన్ టీ తాగిన తరువాత ఆ పనులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ తాగిన తరువాతనే వాకింగ్, జిమ్ చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. శరీరం కూడా ఉత్సహంగా తయారవుతుంది. భోజనం కు ముందు గ్రీన్ టీ తాగరాదు. భోజనం చేసిన తరువాత ఒక గంట తరువాత గ్రీన్ టీ తాగాలి. రాత్రి పూట నిద్రపోవడానికి ముందు ఆసలే తాగరాదు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *