Chapati : ఈ రోజుల్లో చాలా మంది ఉదయం పూట అల్ఫాహారం గా చపాతీ తింటున్నారు. అదేవిదంగా రాత్రి పూట కూడా అన్నం కు బదులు చపాతి తింటున్నారు. చపాతీని గోధుమ, జొన్న, చిరుధాన్యాలు, బియ్యం, రాగుల పిండితో తయారు చేసుకుంటున్నారు. ఇంతకు ఈ రొట్టె ను ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా ఎవరు తయారు చేసుకొని తిన్నారు. సుమారు ఎన్ని సంవత్సరాల కిందట తయారు చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…..
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా సింధులోయ నాగరికత వారు చపాతీ తాయారు చేసుకున్నారు. వాళ్ళు కూడా గోధుమ, జొన్న, పిండితో రొట్టె తయారు చేసుకొన్నారు. ఆ తరువాత నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. చపాతీని ఇంగ్లీష్ లో Tortilla అంటారు. ఐదువేల సంవత్సరాల కిందట చపాతీ తయారు చేసుకొని సింధు నాగరికత వారు తిన్నారని చరిత్రలో ఉంది. చపాతీని నూనెతో కాల్చుకొని తింటే 200 క్యాలరీలు, నూనె లేకుండా కాల్చుకొని తింటే 100 క్యాలరీలు లభిస్తాయి.
చపాతీలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పైబర్, మాంగనీసు తో పాటు విటమిన్ D , E లు కూడా ఉంటాయి