Home » Gold : మళ్ళీ పెరిగిన బంగారం ధర

Gold : మళ్ళీ పెరిగిన బంగారం ధర

Gold : ఈ రోజు బంగారం మరియు వెండి ధర : #ఈ రోజు మార్కెట్లో బంగారం ధర మళ్ళీ పెరిగింది # గురువారం బంగారం ధర మరోసారి పెరిగింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ : 99,350 ఉండగా, గురువారం అదనంగా రూ : 300 పెరిగి, రూ :93,650 కి చేరుకుంది.

కిలో వెండి ధర రూ : 544 తగ్గి రూ : 1,10,049 కు చేరుకుంది. ఏది ఏమైనప్పటికికి మార్కెట్ లో బంగారం ధర లక్ష రూపాయలకు అటు, ఇటుగానే కొనసాగుతోంది. భవిష్యత్తులో సామాన్య మానవులు బంగారం కొనలేని పరిస్థితికి చేరుకొంది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *