Today Gold and silver rate : మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజు, రోజుకు పెరుగుతూనే ఉన్నవి. సామాన్య కుటుంబాలకు వీటి ధరలు అందనంత దూరంలో ఉన్నవి. తులం బంగారం ధర ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడంలేదు. అంతే కాదు వెండి ధర కూడా బంగారం తో పోటీ పడి పెరుగుతోంది. శనివారం ఏకంగా వెండి కిలో ధర నాలుగువేల రూపాయలు పెరగడం విశేషం. శనివారం మార్కెట్ లో బంగారం ధరలు ఈ విదంగా ఉన్నవి. కిలో వెండి ధర నాలుగువేల రూపాయలు పెరగడంతో రూ: 1,15,000 కు చేరుకుంది.
24 క్యారెట్ బంగారం తులం ధర రూ : 710 పెరగడంతో రూ : 99,710
22 క్యారెట్ బంగారం తులం ధర రూ : 650 పెరగడంతో రూ : 91,400
18 క్యారెట్ బంగారం తులం ధర రూ : 540 పెరగడంతో రూ : 74,790