Home » Curd : ప్రతిరోజూ పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా ?

Curd : ప్రతిరోజూ పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా ?

Curd : భోజనం చివరలో పెరుగుతో నాలుగు ముద్దలు తింటే కానీ భోజనం చేసిన తృప్తి రాదు. కొందరు ఉదయం టిఫిన్ మాదిరిగా పెరుగన్నం తినేస్తారు. ఇంకొందరు రాత్రి పూట కేవలం పెరుగన్నం తింటారు. ఇలా వివిధ రకాలుగా పెరుగును ఆహారంగా తింటారు. కానీ ప్రతిరోజూ పెరుగన్నం తింటే శరీరంలో జరిగే పరిణామాలు ఇవే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

డీహైడ్రేషన్‌ను నివారించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవిలో పెరుగు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి అవసరం. కండరాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అవసరం. శరీరాన్ని వేడి నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి నుండి రక్షించడానికి సహాయపడుతుంది. అదే రోజు తోడుకున్న పెరుగును మాత్రమే తినండి. పుల్లని పెరుగును తినరాదు. పెరుగును రోజుకు వంద నుంచి 150 గ్రాముల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *