Home » Gold & Silver : భారీగా పెరిగిన బంగారం ధర

Gold & Silver : భారీగా పెరిగిన బంగారం ధర

Gold & Silver : దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఒకేసారి రెండువేల పైబడి పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారు. మంగళవారం వెండి, బంగారం ధరలు ఈ విదంగా ఉన్నవి. సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ : 1,00,150 ఉండగా, మంగళవారం రూ.2,360 పెరిగడంతో రూ. 1,02,510 కు చేరుకుంది.

అదే విదంగా సోమవారం కిలో వెండి రూ : 1,15,900 ఉండగా, రూ : 1,17, 522 చేరింది. వెండి మంగళవారం ఒక కిలో ధర రూ : 1,622 పెరిగింది. హైదరాబాద్​, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ లల్లో తులం​ బంగారం ధర రూ.1,02,510 ఉండగా, కిలో వెండి ధర రూ.1,17,522 పలుకుతోంది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *