రబీ సాగుపై రైతుల అయోమయం తొలగించండి
నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వాలి.. సాగు సాధ్యం కాకుంటే పెద్దపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలీ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): రబీ సాగు సీజన్ ప్రారంభమైనప్పటికీ సాగునీటి లభ్యతపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో పెద్దపల్లి ప్రాంత రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వరి విత్తనాలు వేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారని, ఈ...