దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు

పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సందడి సమ్మేళనంలో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1975–1995 బ్యాచ్‌ 3వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహణ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 1975–1995 బ్యాచ్‌ల 3వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల క్రితం ఒకే కళాశాలలో విద్యనభ్యసించి, జీవితంలో వివిధ రంగాల్లో స్థిరపడిన...