పూలే విగ్రహ ఏర్పాటులో పదేళ్లుగా నిర్లక్ష్యమెందుకు?

2027 ఏప్రిల్ 11లోగా మంచిర్యాల నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేయాలి బీసీ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో స్పందించాలి బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు గత పదేళ్లుగా బీసీ సమాజం చేస్తున్న డిమాండ్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2027 ఏప్రిల్ 11న నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి నాటికి మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఆయన...