ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
279 మంది విద్యార్థులకు కేటాయింపు 211 మంది హాజరు, 68 మంది గైర్హాజరు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పీఎం శ్రీ టీజీ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (JNVST–2026) శనివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు.ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈ కేంద్రానికి మొత్తం 279 మంది విద్యార్థులను కేటాయించగా, 211 మంది పరీక్షకు...