పూలే ఆశయాల సాధనే నిజమైన నివాళి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని సామాజిక సమానత్వం, విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారని...