పెద్దపల్లిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి
మహిళా విద్యకు మహోన్నత మార్గదర్శి ఫూలే పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్...