జాతీయస్థాయి కుంగ్‌ఫూ, కరాటేలో మందమర్రి బాలికల విజయదుందుభి

17 పతకాలతో సత్తాచాటిన గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు 3 స్వర్ణాలు, 4 రజతాలు, 10 కాంస్య పతకాల కైవసం కోల్ బెల్ట్ స్పోర్ట్స్ : ఆసిఫాబాద్‌లోని వాసవి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం (22వ తేదీ) నిర్వహించిన ఏడవ జాతీయస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో మందమర్రి గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. మాస్టర్‌ కె. సంతోష్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ షావలిన్‌ కుంగ్‌ఫూ డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ, కుంగ్‌ఫూ డు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ...