పెరిగిన బంగారం, వెండి ధరలు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,213 పెరిగి రూ.1,28,461కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,400గా నమోదైంది. కిలో వెండి ధర రూ.4,097 పెరిగి రూ.1,56,244కు చేరింది.