నిరుపేద కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా రామారావుపేట గ్రామానికి చెందిన తుగపిండి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా...