హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపొద్దు
కోల్ బెల్ట్ న్యూస్(ఇందల్వాయి): హెచ్ఐవీ బాధితులు, వారి కుటుంబ సభ్యుల పట్ల ఎవరూ వివక్షత చూపించకూడదని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ డీఆర్పీ సుధాకర్ సూచించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.హెచ్ఐవీ బాధితుల్లో పౌష్టికాహార లోపం కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల వారికి సమయానికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో...