పోరాటమే పునాదిగా.. జాతీయ కౌన్సిల్లో మేకల దాసు
కార్మిక పోరాటం నుంచి జాతీయ కౌన్సిల్ దాకా AITUC జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక.. మంచిర్యాల కార్మిక ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు మేకల దాసుకు దక్కిన అరుదైన గౌరవం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న AITUC మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసుకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నవంబర్ 22 నుంచి 26 వరకు జరిగిన AITUC జాతీయ మహాసభల్లో ఆయన జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా...