ఘనంగా శ్రీశ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవం
మైసమ్మ తల్లి దివ్య సన్నిధిలో భక్తి పారవశ్యం కాసిపేట–1వ గని ఆవరణలో మహా చండీహోమం.. భక్తులకు ఆహ్వానం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): అమ్మవారి కృపాకటాక్షాలతో, భక్తుల హరిహర నామస్మరణల మధ్య శ్రీశ్రీ మైసమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసిపేట–1వ గని ఆవరణలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు అమ్మవారికి విశేష పూజలు, మహా...