మహిళల హక్కులు.. రాజ్యాంగం అమలుపై సమగ్ర చర్చ
ఈ నెల 26న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సదస్సు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘మహిళలు – రాజ్యాంగం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ఉద్దేశించి...