మెరిసేలా మందమర్రి.. మురిసేలా అభివృద్ధి
అభివృద్ధి పనులకు రూ.1.93 కోట్లతో శ్రీకారం అదనంగా రూ.15 కోట్ల నిధులు మంజూరు పేదలకు ఇళ్ల కోసం 7 ఎకరాల భూమి గుర్తింపు జర్మన్ భాష శిక్షణ పొందిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రానున్న రెండేళ్లలో మందమర్రి పట్టణంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించి, పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.బుధవారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ...