flash …flash …flash .. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్త
30 వేల కుటుంబాలకు ప్రయోజనం.. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యం ఉత్తర్వులు.. కార్మిక కుటుంబాల్లో హర్షం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించేందుకు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత...