భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర రూ.1,710 డౌన్ వెండి కిలోపై రూ.1,789 తగ్గుదల కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,710 తగ్గి రూ.1,26,450కు చేరుకుంది. గతంలో ఈ ధర రూ.1,28,160గా ఉంది. ఆభరణాల తయారీలో అధికంగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100గా నమోదైంది. ఇక వెండి ధర కూడా...