కరీంనగర్‌లో లక్ష మందితో కనీవినీ ఎరుగని రీతిలో మహా పాదయాత్ర

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలదళం నితిన్ నబీన్ మహా పాదయాత్రకు లక్ష మందితో జనసమీకరణ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన బలాన్ని చాటుకోవడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని భారీ రాజకీయ శక్తి ప్రదర్శనగా నిర్వహించేందుకు పార్టీ...