బీజేపీ బలోపేతానికి యువత రాజకీయాల్లోకి రావాలి

మైనార్టీ మోర్చా సమావేశాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాల పర్యటనలో భాగంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్తో కలిసి ఆయా జిల్లాల్లో నిర్వహించిన మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాల్లో రజనీష్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో పార్టీ...