ముదిరాజుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): ముదిరాజ్‌ సోదరుల సంక్షేమం, కులవృత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ముదిరాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు డిమాండ్ చేశారు. శనివారం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేసి మాట్లాడారు. నైజాం పాలన కాలం నుంచి ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ముదిరాజుల జీవనోపాధి, కులవృత్తుల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వలేదని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ సోదరులు పండ్లు, కూరగాయలు, పండ్ల...