రిటైర్డ్ కార్మికులకూ లాభాల వాటా చెల్లించాలి
సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించిన యాజమాన్యం రిటైర్డ్ కార్మికులను విస్మరించడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి అన్నారు. రిటైర్డ్ కార్మికులకు కూడా వెంటనే లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మందమర్రిలో మాట్లాడుతూ .. రిటైర్డ్ కార్మికులకు చెల్లింపుల...