మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు రజియా మృతి
నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోల్ బెల్ట్ న్యూస్(రామకృష్ణాపూర్): క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు రజియా పరమపదించడంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజియా పార్థివదేహానికి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. రజియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాల్క సుమన్, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు...