ఈనెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కరీంనగర్లో ఈనెల 23న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ శుక్రవారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధికి తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రజనీష్ వివరించారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం –...