నాగార్జునసాగర్ పరిధిలో ఏపీ టన్నెల్ ప్రాజెక్టుపై తెలంగాణకు సమాచారం లేదా?
రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలి తెలంగాణ జలహక్కుల పరిరక్షణకు రాజీపడే ప్రసక్తే లేదు పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి): నాగార్జునసాగర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. గురువారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంత కీలకమైన...