గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, మోడల్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు.గురువారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్యకు బీఎస్పీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గురుకులాలు,...