కాంగ్రెస్‌కు గుడ్‌బై.. తెలంగాణ రక్షణ సేనలో చేరిక
కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి): పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు రెడ్డి ఐలయ్య, రెడ్డి రాణి కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల...