ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

సింగరేణి కార్మికుల 24 పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల 24 పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం...