స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని తెలుగుదేశం పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. బుధవారం మందమర్రిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ ఉద్యమం పేరుతో 1,250 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే, వారి త్యాగాల ఫలితాలను కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే అనుభవించారని వాసాల సంపత్ విమర్శించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు....