TUWJ మంచిర్యాల జిల్లా కార్యవర్గానికి ఘన సన్మానం

క్రీడా రంగానికి అండగా నిలవాలి హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి:  ఇటీవల ఎన్నికైన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా కార్యవర్గాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన TUWJ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోనె శ్యాంసుందర్‌రావు, కనపర్తి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కార్యవర్గ సభ్యులను...